గౌతమ్ నంద ట్రైలర్ వచ్చేసింది

Goutham Nanda Movie Theatrical Trailer: మాస్ హీరో గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ గౌతమ్ నంద విడుదలకు సిద్ధమవుతోంది. గోపీచంద్ గత చిత్రం ఆరగడుగుల బుల్లెట్.. రిలీజ్ డేట్ ఇచ్చాక ఆఖరి క్షణంలో విడుదల ఆగిపోవడంతో.. తర్వాతి సినిమాల బిజినెస్ పై కొందరు అనుమానించారు కానీ.. గౌతమ్ నందకు అలాంటి సమస్యలేవీ పెద్దగా ఎదురుకాలేదు. టీజర్ తోనే ఆకట్టుకున్న గౌతమ్ నంద…. ఇప్పుడే చిత్ర ట్రైలర్ ను కూడా విడుదల చేశారు.

READ MORE: ‘పటేల్ సర్’ రివ్యూ మరియు రేటింగ్

Add Comment

Click here to post a comment